వృద్ధి బాటలో దూసుకుపోతున్న ఫోక్స్‌వ్యాగన్ ఇండియా

Volkswagen Car
జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన కొద్ది కాలంలోనే కంపెనీ మోడళ్లకు మంచి స్పందన లభిస్తోంది. భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ అందిస్తున్న మోడళ్లపై వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆదరణ, ఆసక్తి కంపెనీ అభివృద్ధి బాటలు వేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-జూన్ 2011 వరకూ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా విక్రయాల వృద్ధి 217 శాతానికి పైగా పెరిగిందంటేనే కంపెనీ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది.

జనవరి-జూన్ 2011 మధ్య కాలంలో ఫోక్స్‌వ్యాగన్ 55,091 కార్లను విక్రయించింది. గతేడాదిలో ఇదే సమయానికి కంపెనీ కేవలం 17,367 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. విక్రయాల సంఖ్యలో పెరుగుతున్న వృద్ధిని చూస్తుంటే తాము అందిస్తున్న మూడు బ్రాండ్‌లు ఆడి, స్కొడా మరియు ఫోక్స్‌వ్యాగన్‌లపై తమ వినియోగదారులు కనబరుస్తున్న విశ్వనీయతకు అద్దం పడుతోందని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ డా. జాన్ ఛాకో తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 21, 2011, 11:06 [IST]
English summary
Germany carmaker Volkswagen Group's Indian subsidiary Volkswagen India reported a record sales growth during the period from January to June 2011 with over 217%. Company sold 55,091 units in January to June 2011 as compared to 17,367 cars during the same time period last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+