ఆదరణ బావుంది.. మరో ఐదేళ్లు స్థిరంగా నిలబడుతాం..!!

గడచిన మూడేళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించిన వోక్స్‌వ్యాగన్‌కు భారతీయ వినియోగదారుల నుంచి అపూర్వమైన స్పందన లభించిందని, కంపెనీ ఇప్పటివరకూ ఏడు మోడళ్లను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. మరో ఆరు-ఏడు సంవత్సరాలలో దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్‌లో 20 శాతం మార్కెట్ వాటాను ఆర్జించాలనే లక్ష్యంతో కంపెనీ ఉందని గార్గ్ తెలిపారు. ఇందుకుగాను ప్రస్తుతం ఉన్న డీలర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. వోక్స్‌వ్యాగన్‌కు ప్రస్తుతం భారత్‌లో 57 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. కాగా.. వీటిని 70కు పెంచాలని కంపెనీ యోచిస్తుంది.


Click it and Unblock the Notifications








