సుజుకిని స్వాధీనం చేసుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ సన్నాహాలు

VW Suzuki
జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పోరేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ వ్యూహరచనలు చేస్తోందని, అతిత్వరలో కంపెనీ టేకోవర్‌ బిడ్‌ను దాఖలు చేసే అవకాశం ఉందని జర్మన్ మ్యాగజైన్‌ 'డెర్‌ స్పీగల్‌' ఓ ప్రత్యేక కధనంలో ప్రచురించింది.

కాగా.. ఈ వార్తలపై ఫోక్స్‌వ్యాగన్ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం లేదా వీటిని ఖండించకపోవడం గమనార్హం. ఇప్పుటికే ఈ రెండు సంస్థల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతారణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. సుజుకిని తమలో విలీనం చేసుకున్నట్లయితే, ఫోక్స్‌వ్యాగన్‌కు భారత మార్కెట్లో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

భారతదేశపు అగ్రగామి కార్ల తయారీదారు అయిన మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్ప్‌కు ఈ జేవీలో 54.21 శాతం వాటా ఉంది. వాస్తవానికి భారత మార్కెట్ కోసం ఓ చిన్న కారును రూపొందించేందుకు గానూ సుజికితో ఫోక్స్‌వ్యాగన్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఆ తర్వాత యాజమాన్య స్థాయిలో ఏర్పడిన విభేధాల కారణంగా ఈ జేవీ సక్సెస్ కాలేకపోయింది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 20, 2011, 11:05 [IST]
English summary
German car giant Volkswagen is considering the option of completely taking over Japanese carmaker Suzuki according the German media reports. A German magazine Der Spiegel has quoted unnamed senior Volkswagen executive who has revealed the company's plans.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+