వోల్వో సస్టెయినబిల్ మొబిలిటి అవార్డ్‌కు ఎంట్రీల ఆహ్వానం

Volvo Bus
పట్టణాల్లో రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్విహించేందు కోసం ఐడియాలను జనరేట్ చేసేందుకు వోల్వో బసెస్ ఇండియా 'సస్టెయినబిలిటి మొబిలిటీ అవార్డ్'ను ప్రకటించింది. ఇందులో విజేతగా నిలిచిన వారు ఏడు లక్షల రూపాయల నగదు బహుమతిని మరియు రన్నరప్‌గా నిలిచిన వారు మూడు లక్షల రూపాయల నగదు బహుమతిని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

పట్టణ రవాణాకు సంబంధించి కొత్త పరిష్కారాలను సూచించే వ్యక్తులు, సంస్థలు తమ పేర్లను ఆగస్టు 30వ తేదీలో నమోదు చేసుకోవాలని అలాగే, ప్రాజెక్టులను సెప్టెంబర్ 1 లోపుగా అందజేయాలని కంపెనీ తేలిపింది. భారత్‌లో అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తుల ప్రయత్నాలను గుర్తించేందుకు ఈ అవార్డును ప్రారంభించినట్లు వోల్వో బసెస్ (దక్షిణ ఆసియా) మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఆకాష్ పాసే తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2011, 18:02 [IST]
English summary
Volvo Buses India has announced a 'Sustainability Mobility Award' to generate ideas for more efficient forms of urban transport, where the winner stands to get a cash prize award of Rs 7 lakh and the runner-up Rs 3 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+