రాష్ట్ర మార్కెట్లో ఎస్60 లగ్జరీ కారును విడుదల చేసిన వోల్వో

వోల్వో ఎస్60 కారు 35 కిలోమీటర్ల వేగాన్ని మించనప్పుడు పాదచారులు అకస్మాత్తుగా అడ్డు వస్తే, కారు దానంతట అదే ఆగిపోతుందని ఆయన తెలిపారు. ఎక్కువ వేగంలో ఉన్నప్పుడు ముందున్న వాహనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు డ్రైవర్‌కు సందేశాలు అందజేసే వ్యవస్థ ఇందులో ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఏడాదిన్నరలో 100 వోల్వో కార్లు విక్రయించినట్లు, ఈ ఏడాది 150-200 అమ్ముతామనే అంచనా ఉందని తల్వార్ కార్స్ డైరెక్టర్ సాకేత్ తల్వార్ చెప్పారు. ఎస్- 60 మోడల్ కార్లు ఇప్పటికి 16 బుక్ అయ్యాయన్నారు.


Click it and Unblock the Notifications








