హ్యుందాయ్ ఇయాన్‌ లాంచ్‌ను లైవ్‌లో వీక్షించండి..!

Hyundai Eon Live
కార్ ప్రియులను ఎంతగానో ఊరిస్తున్న హ్యుందాయ్ చిన్న కారు 'ఇయార్' రేపటితో తన పరదాలను తొలగించుకోనుంది. హ్యుందాయ్ ఇయాన్ కారు విడుదలకు ముహుర్తం ఖరారయ్యింది. ఈ చిన్న కారును అక్టోబర్ 13, 2011వ తేదీ ఉదయం 11.30 నిమిషాలకు హ్యుందాయ్ దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది. హ్యుందాయ్ ఇయాన్ కారు విడుదలను వీక్షకులు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ఇయాన్ఇండియాన్ఆన్ డాట్ కామ్ అనే హ్యుందాయ్ ఇయాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ బుజ్జి కారు విడుదలను లైవ్‌లో చూడవచ్చు. ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో, ఆరు వేరియంట్లలో లభించనున్న హ్యుందాయ్ ఇయాన్‌లో ఉండే ఫీచర్లు ఇలా ఉన్నాయి:

హ్యుందాయ్ ఇయాన్ డిజైన్, స్టైల్:
* కొత్త వెర్నా నుండి స్ఫూర్తి పొందిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్
* క్రోమ్ ఫినిషింగ్ కలిగిన ఫ్రంట్ గ్రిల్
* స్పష్టమైన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
* పొడవైన టెయిల్ ల్యాంప్స్
* అల్లాయ్ వీల్స్ లుక్‌నిచ్చే వీల్ కవర్స్

హ్యుందాయ్ ఇయాన్ ఇంటీరియర్స్, కంఫర్ట్ ఫీచర్స్:
* పవర్ స్టీరింగ్
* ఫ్రంట్ పవర్ విండోస్
* మ్యాన్యువల్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్
* యూఎస్‌బి, ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్
* రిమోట్ సెంట్రల్ లాకింగ్
* రెండు రంగుల కలయికతో ఉండే సెంటర్ కన్సోల్

హ్యుందాయ్ ఇయాన్ ఇంజన్:
* 814సీసీ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్
* గరిష్ట పవర్ 55 బిహెచ్‌పి
* గరిష్ట టార్క్ 76.5 ఎన్ఎమ్
* ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్ లీటరుకు 21.1 కి.మీ.

హ్యుందాయ్ ఇయాన్ వేరియంట్స్:
* హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్
* హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ (ఓ)
* హ్యుందాయ్ ఇయాన్ ఎరా
* హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా
* హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా (ఓ)
* హ్యుందాయ్ ఇయాన్ స్పోర్ట్జ్

హ్యుందాయ్ ఇయాన్ ధరలు (అంచనా మాత్రమే):
* హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ ధర రూ. 2,75,000
* హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ (ఓ) ధర రూ. 2,95,000
* హ్యుందాయ్ ఇయాన్ ఎరా ధర రూ. 3,10,000
* హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా ధర రూ. 3,30,000
* హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా (ఓ) ధర రూ. 3,50,000
* హ్యుందాయ్ ఇయాన్ స్పోర్ట్జ్ ధర రూ. 3,75,000

హ్యుందాయ్ ఇయాన్‌లో లభించే రంగులు:
* బ్రిలియంట్ వైట్
* మిడ్‌నైట్ బ్లాక్
* స్ట్రైకింగ్ సిల్వర్
* డార్క్ గ్రే
* వైబ్రాంట్ రెడ్

హ్యుందాయ్ ఇయాన్‌కు సంబంధించిన మరింత పూర్తి, స్పష్టమైన సమాచారాన్ని త్వరలోనే మా విలువైన పాఠకులతో పంచుకుంటాం. వన్ఇండియా ఆటోమొబైల్స్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 12, 2011, 13:13 [IST]
English summary
Hyundai Motors has announced the live webcast of the Eon small car for tomorrow. The Korean carmaker has already created a dedicated website in which people can see the launch. The announcement has been made by Hyundai on its Facebook fan page. The carmaker has also said a Facebook page for the Eon's launch will also be made available tomorrow.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+