మహీంద్రా ఎక్స్‌యూవీ500 లాంచ్‌ను లైవ్‌లో వీక్షించండి..

మహీంద్రా గ్లోబల్ ఎస్‌యూవీ విడుదలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కంపెనీ ఓ వెసలుబాటును కూడా కల్పించింది. ఎక్స్‌యూవీ500 విడుదలను ప్రత్యక్షంగా వెబ్‌క్యాస్ట్ ద్వారా చూడాలంటే కంపెనీ ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌పేజ్‌ను సందర్శించవచ్చు. పాఠకుల సౌకర్యం కోసం లింకును కింద ఇవ్వడం జరిగింది.
మహీంద్రా తొలి గ్లోబల్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలోనే మా పాఠకులతో పంచుకుంటాం. ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం వన్ఇండియా ఆటోమొబైల్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








