సింగూర్ ప్రాజెక్టును మేము నిలిపివేయలేదు: టాటా మోటార్స్

టాటా మోటార్స్ లిమిటెడ్‌కు కేటాయించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని చట్టం చేస్తూ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, భూములను వెనక్కు ఇవ్వడం ఇష్టంలేని కంపెనీ తన కౌన్సిల్ ఎస్ మిత్రా ద్వారా జస్టిస్ సుమిత్రా పాల్ ముందు తమ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లో టాటా నానో ప్లాంటు ప్రాజెక్టును తాము నిలిపివేయలేదని, బెంగాల్ ప్రభుత్వం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








