ఎస్ఎమ్ఎస్ ద్వారా హ్యుందాయ్ ఇయాన్ బుకింగ్స్!

ఈ నేపథ్యంలో ఇయాన్ బుకింగ్‌లను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇయాన్ బుకింగ్‌లను మరింత సులభతరం చేసేందుకు కంపెనీ ఎస్ఎమ్ఎస్ బుకింగ్ ఆప్షన్‌కు కూడా అందిస్తోంది. ఇయాన్ కారును ఎస్ఎమ్ఎస్ ద్వారా బుక్ చేసుకోవడానికి హ్యుందాయ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇయాన్ అని టైప్ చేసి 53456 నెంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలి.
లేదా మీకు సమీపంలో ఉన్న ఏ హ్యుందాయ్ డీలర్ వద్దకైనా వెళ్లి ఇయాన్ కారును బుక్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే మీ సమీప హ్యుందాయ్ డీలరు వద్దకు వెళ్లి తొలి ఇయాన్ కారును మీరే సొంతం చేసుకోండి త్వరపడండి..!! మరిన్ని వివరాలకు హ్యుందాయ్ ఇయాన్ అధికారిక వెబ్‌సైట్ ఇయాన్ఇండియాఆన్ డాట్ కామ్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








