సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్ల రూపకల్పనలో ఫోర్డ్!

Solar Car
విద్యుత్ ఉత్పత్తికి సూర్యరశ్మి అత్యుత్తమ ప్రత్యామ్నాయం మనందరికీ తెలిసిన విషయమే. సౌరశక్తి ద్వారా వచ్చే విద్యుత్‌ను వివిధ రకాల గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. ఈ టెక్నాలజీని ఇప్పటికే కొన్ని కార్ల తయారీ సంస్థలు కూడా ఉపయోగించిన విజయవంతమయ్యా. ఈ కోవలనే తాజాగా అమెరికాకు చెందిన ఫోర్డ్ కూడా అడుగులు వేస్తోంది. సౌరశక్తితో నడిచే విద్యుత్ కార్లను (ఎలక్ట్రిక్ కార్స్) రూపొందించాలని కంపెనీ భావిస్తోంది.

సాధారణంగా ఒక సోలార్ ప్యానెల్ ద్వారా సగటును సంవత్సరానికి 3,000 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తిని సాధించవచ్చు. ఫోర్డ్ తెలిపిన దాని ప్రకారం, ఈ సోలార్ ప్యానెల్‌తో సుమారు 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. సూర్యరశ్మి ఎక్కువగా ఉండే అభివృద్ధి చెందిన దేశాలకు ఈ కార్లు చక్కగా సరిపోతాయి. ఫోర్డ్ చిన్న కారు "ఫోకస్"లో ఓ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మోడల్‌లో ఇప్పటికే ప్లగ-ఇన్ వేరియంట్ హైబ్రిడ్ కారును ఫోర్డ్ అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2011, 18:10 [IST]
English summary
The solar panel can generate up to 3000 kilowatt of power per year and can possibly supplement or even replace plug in electricity in electric cars. Ford claims the solar panel can power the car for about 1,600 kilometers. This new technology is more viable in countries that have more exposure to the sun.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+