జాగ్వార్ నుండి అత్యాధునిక ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు

Jaguar
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ మరో కొత్త స్పోర్ట్స్ కారును రూపొందించనున్నట్లు పేర్కొంది. "ఎఫ్-టైప్" పేరుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్పోర్ట్స్ కారును వచ్చే సంవత్సరం జూన్-జులై మధ్య కాలంలో విడుదల చేయనున్నామని న్యూయార్క్‌లో జరుగుతున్న ఆటో షోలో జాగ్వార్ పేర్కొంది.

ఇది జాగ్వార్ నుండి వస్తున్న మొదటి ఎఫ్-టైప్ కారు కాదు. ఈ పేరును ఒకానొక జాగ్వార్ స్పోర్ట్స్ కారును నుండి తీసుకోబడినది. గతంలో జాగ్వార్ ఆవిష్కరించిన జాగ్వార్ సి-ఎక్స్16 కాన్సెప్ట్ కారును వాస్తవిక ఉత్పత్తి రూపమే (ప్రొడక్షన్ వెర్షన్) ఈ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు.

సెప్టెంబర్‌ 2011లో సి-ఎక్స్‌ 16 కాన్సెప్ట్‌తో వీటిని తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకువచ్చామని, ఈ సంవత్సరం చివరి త్రైమాసికం నుండి ఎఫ్‌-టైప్‌ కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని జాగ్వార్‌ కార్స్‌ గ్లోబల్‌ బ్రాండ్‌ డైరెక్టర్‌ అడ్రియాన్‌ హాల్‌మార్క్‌ తెలిపారు. ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్లను సంబంధించిన సాంకేతిక వివరాలను తదుపరి తెలియజేస్తామని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Saturday, April 7, 2012, 15:53 [IST]
English summary
Jaguar, the British premium carmaker has announced its re-entry to the sports car segment at the New York Auto Show. Jaguar has said it will build a two seater convertible sports car called as the F-Type. The new car will not be Jaguar's first F-Type.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+