ఎక్సైజ్ సుంఖం పెంపు: కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ అందిస్తున్న బుజ్జి కారు టాటా నానో ధర పెరగనుందా..? అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో చిన్న కార్ల నుండి పెద్ద కార్ల వరకూ ఎక్సైజ్ సుంఖాన్ని పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 10 శాతం నుండి 12 శాతానికి, పెద్ద కార్లపై 22 శాతం నుండి 27 శాతానికి ప్రభుత్వం పెంచిది.

ఈ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే టాటా మోటార్స్ ఉత్పత్తులను ధరల పెంపుపై తమ నిర్ణయాన్ని ప్రకటించింది. తాము అందిస్తున్న అన్ని రకాల వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల ధరలను తక్షణమే పెంచుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. యూనియన్ బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంఖాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది.

కాగా.. టాటా మోటార్స్ ఇతర ఆటోమొబైల్ కంపెనీలు త్వరలోనే తమ తమ ఉత్పత్తుల ధరల పెంపు గురించి ఓ నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 16, 2012, 17:33 [IST]
English summary
Tata Motors has decided to increase the prices of its commercial vehicles and passenger vehicles, with immediate effect, proportionate to the increase in the corresponding excise duty announced in the Union Budget today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+