ఒకేరోజులో 200 మంది కస్టమర్లకు కొత్త ఆల్టో 800 కార్లు డెలివరీ

By Ravi

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు వందల కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కార్లు ఒక్క రోజులో డెలివరీ చేయబడ్డాయి. కేరళలో ఓ మారుతి సుజుకి అధీకృత డీలర్ ఒకే రోజులో 200 యూనిట్ల కొత్త ఆల్టో 800 కార్లను డెలివరీ చేయటం జరిగింది. కేరళలోని కాలికట్‌కు సమీపంలో ఉన్న మల్లపురం జిల్లాలోని కొట్టక్కున్నులో 'మెగా డెలివరీ ఈవెంట్' అనే పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రెండు వందల మంది కస్టమర్లకు ఒకే రోజులో కొత్త ఆల్టో కార్లను డెలివరీ చేశారు. ఇలా ఒక్క రోజులో ఒకేసారి 200 మంది కస్టమర్లకు కార్లను డెలివరీ చేయటం భారతదేశంలోనే ఇదే ప్రప్రథమం.

కొత్త ఆల్టో 800 - డెలివరీ

కొత్త ఆల్టో 800 - డెలివరీ

కేరళలోని కాలికట్‌కు సమీపంలో ఉన్న మల్లపురం జిల్లాలోని కొట్టక్కున్నులో 'మెగా డెలివరీ ఈవెంట్' అనే పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రెండు వందల మంది కస్టమర్లకు ఒకే రోజులో కొత్త ఆల్టో కార్లను డెలివరీ చేశారు. ఇలా ఒక్క రోజులో ఒకేసారి 200 మంది కస్టమర్లకు కార్లను డెలివరీ చేయటం భారతదేశంలోనే ఇదే ప్రప్రథమం.

కొత్త ఆల్టో 800 ఇంజన్:

కొత్త ఆల్టో 800 ఇంజన్:

కొత్త ఆల్టో 800 కారులో రీడిజైన్డ్ ఎఫ్8డి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో అమర్చిన 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

కొత్త ఆల్టో 800 మైలేజ్:

కొత్త ఆల్టో 800 మైలేజ్:

* పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: లీటరుకు 22.74 కి.మీ.

* సిఎన్‌జి వెర్షన్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: కేజీకి 30.46 కి.మీ.

(రెండు మైలేజ్‌లు కూడా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం)

కొత్త ఆల్టో 800 కలర్స్:

కొత్త ఆల్టో 800 కలర్స్:

కొత్త మారుతి సుజుకి ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

* ఫ్రోస్ట్ బ్లూ

* బ్లేజింగ్ రెడ్

* టార్క్ బ్లూ

* గ్రానైట్ గ్రే

* సిల్కీ సిల్వర్

* సుపీరియర్ వైట్

(ఫ్రోస్ట్ బ్లూ, గ్రానైట్ గ్రే కలర్స్ కేవలం ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి)

కొత్త ఆల్టో 800 ధరలు:

కొత్త ఆల్టో 800 ధరలు:

పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 ధరలు:

* మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 2.50 లక్షలు (మెటాలిక్) - రూ. 2.47 లక్షలు (నాన్-మెటాలిక్)

* మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 2.83 లక్షలు (మెటాలిక్) - రూ. 2.80 లక్షలు (నాన్-మెటాలిక్)

* మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.06 లక్షలు (మెటాలిక్) - రూ. 3.03 లక్షలు (నాన్-మెటాలిక్)

* మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ (ఎయిర్‌బ్యాగ్) - 3.21 లక్షలు (మెటాలిక్) - రూ. 3.18 లక్షలు (నాన్-మెటాలిక్)

సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు:

* మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 3.27 లక్షలు (మెటాలిక్) - రూ. 3.23 లక్షలు (నాన్-మెటాలిక్)

* మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 3.45 లక్షలు (మెటాలిక్) - రూ. 3.42 లక్షలు (నాన్-మెటాలిక్)

* మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.64 లక్షలు (మెటాలిక్) - రూ. 3.61 లక్షలు (నాన్-మెటాలిక్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 హైలైట్స్:

  • సరికొత్త లుక్, అధిక మైలేజ్, ఆకర్షనీయమైన ఫీచర్లో కొత్త ఆల్టో ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
  • కొత్త ఆల్టో 800 విడుదలైన సమయం నాటికి 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది.
  • కేవలం రూ.2.44 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ ఈ కారును విపణిలోకి విడుదల చేసింది.
  • కేరళలోని కొట్టక్కున్నులో ఒకే రోజు 200 మంది కస్టమర్లకు కొత్త ఆల్టో 800 డెలివరీ చేశారు.
  • ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త కారును బుక్ చేసుకున్న వినియోగదారులందా, కారు ఎలా ఉంటుందో చూడకుండానే, ధర ఎంత ఉంటుందో తెలుసుకోకుండానే దీనిని బుక్ చేసుకున్నారు.

పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 ధరలు:

  • మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 2.50 లక్షలు (మెటాలిక్) - రూ. 2.47 లక్షలు (నాన్-మెటాలిక్)
  • మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 2.83 లక్షలు (మెటాలిక్) - రూ. 2.80 లక్షలు (నాన్-మెటాలిక్)
  • మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.06 లక్షలు (మెటాలిక్) - రూ. 3.03 లక్షలు (నాన్-మెటాలిక్)
  • మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ (ఎయిర్‌బ్యాగ్) - 3.21 లక్షలు (మెటాలిక్) - రూ. 3.18 లక్షలు (నాన్-మెటాలిక్)

సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు:

  • మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 3.27 లక్షలు (మెటాలిక్) - రూ. 3.23 లక్షలు (నాన్-మెటాలిక్)
  • మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 3.45 లక్షలు (మెటాలిక్) - రూ. 3.42 లక్షలు (నాన్-మెటాలిక్)
  • మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.64 లక్షలు (మెటాలిక్) - రూ. 3.61 లక్షలు (నాన్-మెటాలిక్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

కొత్త ఆల్టో 800 ఇంజన్:
కొత్త ఆల్టో 800 కారులో రీడిజైన్డ్ ఎఫ్8డి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో అమర్చిన 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

కొత్త ఆల్టో 800 మైలేజ్:

  • పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: లీటరుకు 22.74 కి.మీ.
  • సిఎన్‌జి వెర్షన్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: కేజీకి 30.46 కి.మీ.

(రెండు మైలేజ్‌లు కూడా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం)

కొత్త ఆల్టో 800 కలర్స్:
కొత్త మారుతి సుజుకి ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఫ్రోస్ట్ బ్లూ
  • బ్లేజింగ్ రెడ్
  • టార్క్ బ్లూ
  • గ్రానైట్ గ్రే
  • సిల్కీ సిల్వర్
  • సుపీరియర్ వైట్

(ఫ్రోస్ట్ బ్లూ, గ్రానైట్ గ్రే కలర్స్ కేవలం ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి)

More from DriveSpark

Article Published On: Friday, October 19, 2012, 19:35 [IST]
English summary
Two hundred Alto 800 cars were delivered to customers by Maruti Suzuki dealer at Malappuram today. This is the first time in India when so many cars are being delivered to 200 customers at the same time.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+