సహారా ఫోర్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టట్లేదు: కింగ్‌ఫిషర్
మెల్‌బోర్న్‌లో జరగనున్న ఫార్ములా వన్ రేస్‌లో విజయ్ మాల్యా జట్టు కూడా పాల్గొననుంది, ఇందులో మాల్యా జట్టు సహారా ఫోర్స్ ఇండియా కోసం రూ.3.2 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం. ఈ మొత్తంలో రూ.156 పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ వాట్సన్ సమకూర్చగా మిగిలిన మొత్తాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ బ్రివరీస్ సమకూర్చినట్లు సమాచారం.
అయితే, ఈ వార్తలు అవాస్తవమని, సహారా ఫోర్స్ ఇండియాలో వెచ్చించిన పెట్టుబడుల్లో రూ.2 కోట్లను సహారా గ్రూప్ నుండి సమకూర్చుకోబడ్డాయని, రూ.156 కోట్లు వాట్సన్ నుండి మిగిలిన రూ.102 కోట్లను మాల్యా లిక్కర్ బిజినెస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లు వెచ్చించాయని విజయ్ మాల్యా అధికార ప్రతినిధి ప్రకాష్ మిర్పురి వివరించారు. 2012 కన్‌స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో గడచిన ఆరవ స్థానంలో నిలిచిం సిల్వర్‌స్టోన్‌కు చెందిన ఈ టీమ్ ఈసారి అగ్రస్థానంపై కన్నేసింది.


Click it and Unblock the Notifications









