రూ.6 లక్షల కన్న తక్కువ ధరకే చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి ఇప్పటికే చైనా మార్కెట్లో ఇదే పేరుతో లభ్యమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేవలం ఆరు లక్షల రూపాయల కన్నా తక్కువ ధర (ప్రారంభ ధర)కే ఈ ఎంజాయ్ ఎమ్‌పివి అందిచాలని చెవర్లే యోచిస్తోంది. ఇదే గనుక జరిగితే ఎమ్‌పివి సెగ్మెంట్లో ధరల యుద్ధం మొదలయ్యే ఆస్కారం ఉంది. ఇప్పటికే చాలా వరకూ ఆటోమొబైల్ కంపెనీలు సరసమైన ధరలకే ఎమ్‌పివిలను అఏందిస్తున్నాయి.
చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి తొలుత 94.6 బిహెచ్‌పి సామర్థ్యం కలిగిన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తోనూ, 1.3 లీటర్ ఎస్‌డిఈ డీజిల్ ఇంజన్‌తోనూ లభ్యం కానుంది. ఈ ఎమ్‌పివి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గనిస్తూ ఉండండి.
ఆటోమొబైల్స్‌కు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ను సందర్శించండి. http://www.facebook.com/drivespark
ఇప్పుడు ఆటోమొబైల్ వార్తలను మీ మొబైల్ ఫోన్‌లో కూడా పొందవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా మీ మొబైల్ బ్రౌజర్‌లో http://m.drivespark.com/ వెబ్‌సైట్ అడ్రెస్ టైప్ చేయటమే.


Click it and Unblock the Notifications








