ఇండియాలో రెండవ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లాంబోర్గినీ

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ ముంబైలో ఓ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేయనున్న గడచిన ఫిబ్రవరిలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించినట్లుగానే, ప్రస్తుతం లాంబోర్గినీ ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఓ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ముంబైకు చెందిన "ఆటోహ్యాంగర్"'ను తమ అధికారి డిస్ట్రిబ్యూటర్‌గా నియమించుకుంటున్నామని లాంబోర్గినీ పేర్కొంది.

లాంబోర్గినీ ఇప్పటి వరకూ కేవలం ఢిల్లీకు చెందిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ద్వారా మాత్రమే ఇండియాలో తమ కార్ల విక్రయిస్తూ వచ్చింది. ఢిల్లీ షోరూమ్‌లో నార్త్ ఇండియాను కవర్ చేస్తుండగా, ముంబై ఆటోహ్యాంగర్ పశ్చిమా భారతదేశంలోని రీజియన్లను కవర్ చేయనుంది. లాంబోర్గినీకు ఇది ఇండియాలో రెండవ షోరూమ్‌.


ప్రస్తుతం లాంబోర్గినీ దేశీయ విపణిలో లాంబోర్గినీ గల్లార్డో, లాంబోర్గినీ అవంటేడర్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ రెండు మోడళ్లను పూర్తిగా విదేశాల్లో తయారైనవి. వీటిని ఇండియాకు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిచడం జరుగుతుంది. 2012లో ఇండియాలో 30 కార్లను విక్రయించాలని లాంబోర్గినీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో షోరూమ్‌ను ఏర్పాటు చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 26, 2012, 14:22 [IST]
English summary
As we reported earlier the Italian sports carmaker Lamborghini has opened its second dealership in India. Lamborghini has appointed Autohangar as its dealer in Mumbai. Lamborghini has already established its first showroom in New Delhi about 6 years ago.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+