రూ.17,000 మేర పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు

మారుతి సుజుకి దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీలెవల్ చిన్న కారు ఎమ్800 నుండి మిడ్-సైజ్ సెడాన్ ఎస్ఎక్స్4 వరకూ రూ.3,500 నుండి రూ.17,000 మధ్యలో పెంచుతున్నామని ఆయన తెలిపారు. భారత మార్కెట్లో కంపెనీ అందిస్తున్న వివిధ మోడళ్లపై పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* మారుతి సుజుకి ఎమ్800 - రూ.3,500 నుండి రూ.3,900
* మారుతి సుజుకి ఆల్టో (800సీసీ) - రూ.4,200 నుండి రూ.5,900
* మారుతి సుజుకి ఆల్టో కె10 (1000సీసీ) - రూ.5,500 నుండి రూ.5,700
* మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ.6,000 నుండి రూ.7,600
* మారుతి సుజుకి స్విఫ్ట్ - రూ.7,700 నుండి రూ.11,900
* మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ - రూ.8,500 నుండి రూ.12,700
* మారుతి సుజుకి ఎస్ఎక్స్4 - రూ.9,400 నుండి రూ.17,000


Click it and Unblock the Notifications








