గోకార్జ్ టాక్సీలలో వై-ఫై కనెక్టివిటీని ఎంజాయ్ చేయండి..

తమ క్యాబ్‌లలో ప్రయాణించే కస్టమర్లు వై-ఫై ద్వారా మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ పిసిలు, ల్యాప్‌టాప్‌లు వంటివి కనెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంటుందని గోకార్జ్ పేర్కొంది. వై-ఫై సౌకర్యంతో పాటుగా తమ క్యాబ్‌లలో ప్రయాణించే ప్యాసింజర్లకు వాటర్ బాటిళ్లు, న్యూస్ పేపర్లు వంటి కాంప్లిమెంటరీలను కూడా గోకార్జ్ ఆఫర్ చేస్తుంది. తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు, కస్టమర్లకు క్వాలిటీ సేవలను అందించడంలో ఈ సదుపాయాలను అందిస్తున్నామని గోకార్జ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








