ఫోక్స్‌వ్యాగన్ నుండి సిఎన్‌జి వేరియంట్ వెంటో, పోలో కార్లు

భవిష్యత్తులో మరిన్ని కార్లను ఇండియాకు తీసుకురానున్నామని, ఇందులో భాగంగానే పోలో, వెంటో మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లను తీసుకువస్తామని ఫోక్స్‌వ్యాగన్ డైరెక్టర్ (ప్యాసింజర్ కార్ సేల్స్) నీరజ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం పోలో, వెంటో కార్లు పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తున్నాయి. కాగా.. ఐపిఎల్ సీజన్ సందర్భంగా ప్రస్తుతం ఈ రెండు వేరియంట్లలో ఐపిఎల్ ఎడిషన్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








