చీప్ అండ్ బెస్ట్ ఆటోమేటిక్ సెడాన్: ఫోర్డ్ ఫియస్టా ఆటోమేటిక్
ఫోర్డ్ ఫియస్టా ఆటోమేటిక్ విడుదల చిత్రాలు
కాగా.. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే వివిధ కార్ మేకర్లు ఆటోమేటిక్ వేరియంట్ సెడాన్లను అందిస్తున్నాయి. వాటి ఎక్స్-షోరూమ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* హోండా సిటీ వీ ఆటోమేటిక్ (పెట్రోల్) - రూ. 9.42 లక్షలు
* హోండా సిటీ వీ ఆటోమేటిక్ విత్ సన్‌రూఫ్ (పెట్రోల్) - రూ. 10.22 లక్షలు
* హ్యుంజాయ్ వెర్నా ఆటోమేటిక్ (పెట్రోల్) - రూ. 9.72 లక్షలు
* ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ (పెట్రోల్) - రూ. 9.21 లక్షలు
* మారుతి సుజుకి ఎస్ఎక్స్4 ఆటోమేటిక్ (పెట్రోల్) - రూ. 8.50 లక్షలు
* మారుతి సుజుకి ఎస్ఎక్స్4 ఆటోమేటిక్ విత్ లెథర్ ట్రిమ్ (పెట్రోల్) - రూ. 8.84 లక్షలు
కాబట్టి, ధర పరంగా చూస్తే ఫోర్డ్ ఫియస్టా ఆటోమేటిక్ సెడాన్ ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్ల ధరకు సమీపంలోనే కంపెనీ నిర్ణయించింది. సరికొత్త ఫోర్డ్ ఫియస్టాలో హిల్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం జరిగింది. ఇందులో ఉపయోగించిన శక్తివంతమైన 1.5 లీటర్ టిఐ-విసిటి ఇంజన్ 110 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications









