సెలబ్రేషన్ ఆఫర్: ఫోర్డ్ ఫిగోపై రూ.28,000 సేవింగ్స్

By Ravi

Ford Figo
ఈ పండుగ సీజన్‌లో ఫోర్డ్ ఫిగో కారును సొంతం చేసుకునే వారికి రూ.28,000 విలువైన ప్రోత్సాహకాలు లభించనున్నాయి. భారత్‌లో ఇప్పటికే రెండు లక్షలకు ఫోర్డ్ ఫిగో కార్లు అమ్ముడుపోయాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫోర్డ్ ఇండియా సంబరాలు చేసుకుంటుంది. ఈ సంబరాల్లో భాగంగా ఫోర్డ్ ఫిగో చిన్న కారును కొనుగోలు చేసే కస్టమర్లు రూ.28,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్, లాయల్టీ, యాక్ససరీలను పొందవచ్చు.

ఫోర్డ్ ఫిగో లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేషన్ ఆఫర్ (రూ.28,000 విలువైన బెనిఫిట్స్):
* ఉచిత ఇన్సూరెన్స్
* లాయల్టీ
* యాక్ససరీస్

ధర, మైలేజ్, డిజైన్, కంఫర్ట్, సేఫ్టీ, డ్రైవింగ్ అండ్ హ్యాండ్లిగ్, పెర్ఫామెన్స్, ఫంక్షనాలిటీ, పర్యావరణ బాధ్యత, డ్రైవర్ సంతృప్తి వంటి విషయాల్లో ఫోర్డ్ ఫిగో గడచిన రెండేళ్లుగా దేశీయ విపణిలో అశేష ప్రజాదరణను సొంతం చేసుకుంది. ఇది పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ ఫిగో ప్రారంభ ధర రూ.3.82 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డీజిల్ వెర్షన్ ఫోర్డ్ ఫిగో ప్రారంభ ధర రూ.4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఫోర్డ్ ఫిగోను కొనుగోలు చేయటానికి కొన్ని కారణాలు:

  • తక్కువ నిర్వహణ ఖర్చు
  • ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్ స్టయిలింగ్
  • రెస్పెక్టబల్ రోడ్ ప్రెజన్స్
  • సూపర్బ్ సస్టైనబిలిటీ
  • మినిమల్ డ్రాగ్/స్మార్ట్ ఏరోడైనమిక్స్
  • రేజర్ షార్ప్ హ్యాండ్లింగ్
  • అత్యంత విశాలమైన ఇంటీరియర్స్
  • విశాలమైన బూట్ స్పేస్
  • బెస్ట్-ఇన్-క్లాస్ ఏసి
  • ఉత్తమ రైడ్ అండ్ హ్యాండ్లింగ్

ఫోర్డ్ ఫిగో కోసం కంపెనీ అందిస్తున్న ఈ ప్రత్యేక సెలబ్రేషన్ ఆఫర్ పరిమితం కాలం మాత్రమే. మరికెందుకు ఆలస్యం మంచి తరుణం మించిపోకముందే మీ ఫోర్డ్ ఫిగో బ్యూటీని ఇంటికి తెచ్చుకోండి. (షరతులు వర్తిస్తాయి. ఈ ఆఫర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్‌పై వర్తించదు. వేరియంట్‌ను బట్టి ఇన్సూరెన్స్ విలువ మారుతుంది. ఈ మొత్తం ఆఫర్‌లో బీమా, లాయల్టీ, యాక్ససరీ కలిసి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని ఫోర్డ్ డీలర్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Monday, October 8, 2012, 12:56 [IST]
English summary
The celebrations will never stop with the Ford Figo. It is a proud moment for us at Ford and 2 lakh proud owners of Figo. We are celebrating this great milestone with amazing offers like Free Insurance, loyalty and accessories with worth Rs 28,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+