పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించిన ఢిల్లీ సర్కారు

గడచిన వారంలో ఒక్కసారిగా భగ్గుమన్న పెట్రోల్ ధర కాస్తంత దిగొచ్చింది. అయితే, ఇది కేవలం ఢిల్లీ వాసులకు మాత్రేమ గుడ్ న్యూస్. ఎందుకంటే.. పెట్రోల్ ధరపై 20 శాతం వ్యాట్‌ను తగ్గిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ.136 తగ్గింపు లభించనుంది. ఈ తాజా తగ్గింపుతో ప్రస్తుతం ఢిల్లీలో రూ.73.19 లుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ.71.83 లకు తగ్గింది.

గత బుధవారం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ ధరను ఏకంగా ప్రతి లీటరు రూ.7.50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు గానూ ఇప్పటికే దేశంలోని కేరళ, ఉత్తరాఖాండ్ రాష్ట్రాలు పెట్రోల్‌పై టాక్స్‌లను తగ్గించాయి. కాగా.. ప్రస్తుతం వివిధ ప్రధాన నగరాల్లో లభిస్తున్న పెట్రోల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

అగర్తల - రూ.77.5
అహ్మదాబాద్ - రూ.77.5
బెంగుళూరు - రూ.81.01
భోఫాల్ - రూ.77.56
భువనేశ్వర్ - రూ.73.02
ఛంఢీఘడ్ - రూ.73.98
చెన్నై - రూ.77.53
ఢిల్లీ - రూ.71.83
హైదరాబాద్ - రూ.80.58
జైపూర్ - రూ.76.26
జమ్మూ - రూ.76.21
కోల్‌కటా - రూ.77.88
లక్నో - రూ.77.32
ముంబై - రూ.78.57
పంజిమ్ (గోవా) - రూ.62.5
పాట్నా - రూ.75.59
పాండిచ్ఛేరి - రూ.71.72
పూనే - రూ.78.5
షిమ్లా - రూ.76.21

దీనిని బట్టి చూస్తే పెట్రోల్ ధర గోవాలో అత్యల్పంగానూ (రూ.62.5), కర్ణాటకలో అత్యధికంగానూ (రూ.81.01) ఉన్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, May 28, 2012, 18:08 [IST]
English summary
Delhi government has proposed to cut 20 per cent Value Added Tax (VAT) on petrol prices in the capital, with this move petrol price in Delhi will be cheaper by at least Rs. 1.36 a litre.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+