ప్రపంచపు నెం.1 కార్‌మేకర్: జనరల్ మోటార్స్

ఇది ఫోక్స్‌వ్యాగన్ 2011 సంవత్సరంలో విక్రయించిన మొత్తం ప్రపంచ అమ్మకాలు 8.16 మిలియన్ వాహనలతో పోల్చుకుంటే 11 శాతం అధికం. కాగా.. టొయోటా ఇంకా తన 2011 గ్లోబల్ సేల్స్‌ను వెల్లడించలేదు. అయితే, గడచిన నెలలో కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, తాము 7.9 మిలియన్ వాహనాలను విక్రయించగలమని అంచనా వేస్తున్నామని తెలిపింది.
గడచిన సంవత్సరం మార్చి నెలలో జపాన్‌లో సంభవించిన భూకంపం, సునామీల కారణంగా టొయోటా ఉత్పత్తి నష్టపోయి, ఫలితంగా అమ్మకాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకూ ప్రపంచపు అగ్రగామిగా ఉన్న టొయోటా ఇప్పుడు ఈ జాబితాలో మూడవ స్థానానికి పడిపోయింది. ఈ రేసులో జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్, టొయోటా కన్నా ముందుంది.


Click it and Unblock the Notifications








