కోల్పోయిన అగ్ర స్థానాన్ని తిరిగి దక్కించుకున్న జిఎమ్

1. జనరల్ మోటార్స్: 2011లో 9.03 మిలియన్ వాహనాలను విక్రయించింది. చెవర్లే, ఓపెల్-వాక్స్‌హాల్, బుయిక్, క్యాడిలాక్, జిఎమ్‌సిలు ప్రధాన బ్రాండ్‌లు
2. ఫోక్స్‌వ్యాగన్: 2011లో 8.3 మిలియన్ వాహనాలను విక్రయించింది. ఫోక్స్‌వ్యాగన్, ఆడి, సియట్, స్కొడా, బుగాటి, లాంబోర్గినీ, పోర్షేలు ప్రధాన బ్రాండ్‌లు.
3. రీనాల్ట్-నిస్సాన్: 2011లో 8.03 మిలియన్ వాహనాలను విక్రయించింది.
4. టొయోటా: 2011లో 7.95 మిలియన్ వాహనాలను విక్రయించింది. లెక్సస్ ప్రధాన బ్రాండ్.
5. హ్యుందాయ్: 2011లో 6.6 మిలియన్ వాహనాలను విక్రయించింది.
6. ఫోర్డ్: 2011లో 5.7 మిలియన్ వాహనాలను విక్రయించింది.
7. ఫియట్-క్రిస్లర్: 2011లో 4 మిలియన్ వాహనాలను విక్రయిచింది.
8. పిఎస్ఏ ప్యూజో సిట్రాన్: 2011లో 3.5 మిలియన్ వాహనాలను విక్రయించింది.
9. హోండా: 2011లో 3.095 మిలియన్ వాహనాలను విక్రయించింది.


Click it and Unblock the Notifications








