ఫిబ్రవరి నుండి జాజ్, బ్రయోల పూర్తిస్థాయి ఉత్పత్తి

హోండా చిన్న కారు ప్రియులకు శుభవార్త. మీరు హోండా బ్రయో, జాజ్ హ్యాచ్‌బ్యాక్ కార్ల కోసం ఎదురుచూస్తున్నారా..? థాయ్‌లాండ్‌లో ఏర్పడిన వరదల కారణంగా హోండా సియోల్ కార్స్ ఇండియా భారత్‌లో కొన్ని మోడళ్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా కంపెనీ లభిస్తున్న రెండు చిన్న కార్లు జాజ్, బ్రయోల ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిన్నది. బ్రయో విడులైన కొద్ది రోజులకే భారత మార్కెట్లో మంచి ఆదరణను సంపాధించుకుంది.

అలాగే చవక ధరతో విడుదలైన కొత్త జాజ్‌కు కూడా మార్కెట్ నుండి మంచి స్పందన లభించింది. అయితే, విడిభాగాల కొరత కారణంగా ఈ మోడళ్ల ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా.. వచ్చే ఫిబ్రవరి మధ్య భాగం నాటికి పూర్తి స్థాయిలో ఈ రెండు మోడళ్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ తమ విడిభాగాల కోసం ఇతర దేశాలను ఆశ్రయిస్తుంది. త్వరలోనే పూర్తిస్థాయిని ఉత్పత్తిని సాధించగలమని హోండా ధీమా వ్యక్తం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 11, 2012, 18:55 [IST]
English summary
Honda Siel Cars India is planning to resume the production work of its recently launched small car Brio and refreshed Jazz from middle of February 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+