మహీంద్రా క్వాంటోకు కేవలం 3 వారాల్లో 5,000 బుకింగ్‌లు
ఎస్‌యూవీలను అందించడంతో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఐడెంటిటీని సంపాధించుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుంచి మార్కెట్లో వచ్చిన మొట్టమొదటి కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'మహీంద్రా క్వాంటో' దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్మడుతుపోతుంది. ఆకర్షనీయమైన లుక్, సరసమైన ధర, సాటిలేని పెర్ఫామెన్స్ వంటి పలు ప్రధాన ఫీచర్లతో క్వాంటో కొనుగోలుదారులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలై సరిగ్గా మూడు వారాలు కూడా పూర్తికాక మునుపే 5,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సాధించుకొని రికార్డు సృష్టించింది.
మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ హైలైట్స్:
- క్వాంటో విడుదలైన 3 వారాల్లో 5,000 యూనిట్లకు పైగా బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది.
- క్వాంటో విడుదలైన రెండు రోజుల్లో 24 గంటల పాటు గూగుల్‌లో నెం.1 సెర్చ్‌గా నిలిచింది.
- ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల సమయంలో, ట్విట్టర్ ట్రెండ్స్‌లో మహీంద్రా రెండవ స్థానంలో, క్వాంటో నాలుగో స్థానంలో నిలిచాయి.
- ఒక్క వారం లోపే మహీంద్రా క్వాంటో వెబ్‌సైట్‌ను 20 లక్షల మంది సందర్శించారు.

మహీంద్రా క్వాంటో - హైలైట్స్
- మహీంద్రా క్వాంటో విడుదలైన 3 వారాల్లో 5,000 యూనిట్లకు పైగా బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది.
- మహీంద్రా క్వాంటో విడుదలైన 3 వారాల్లో 5,000 యూనిట్లకు పైగా బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది.
- ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల సమయంలో, ట్విట్టర్ ట్రెండ్స్‌లో మహీంద్రా రెండవ స్థానంలో, క్వాంటో నాలుగో స్థానంలో నిలిచాయి.
- ఒక్క వారం లోపే మహీంద్రా క్వాంటో వెబ్‌సైట్‌ను 20 లక్షల మంది సందర్శించారు.
- మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే మహీంద్రా క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా క్వాంటో - హైలైట్స్

మహీంద్రా క్వాంటో - హైలైట్స్

మహీంద్రా క్వాంటో - హైలైట్స్

మహీంద్రా క్వాంటో ధరలు
హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా క్వాంటో ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* మహీంద్రా క్వాంటో సి2 - రూ.6.06 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి4 - రూ.6.61 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి6 - రూ.7.14 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి8 - రూ.7.67 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మహీంద్రా క్వాంటో - ఇంజన్, పెర్ఫామెన్స్, మైలేజ్
మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే మహీంద్రా క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఎమ్‌పివి, ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్‌ల కలయికతో కంపెనీ అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి మహీంద్రా జైలో ఆధారంగా చేసుకొని ఎమ్ అండ్ ఎమ్ ఈ క్వాంటోను అభివృద్ది చేసింది.
మహీంద్రా క్వాంటో మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది. ఇందులో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.
హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా క్వాంటో ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- మహీంద్రా క్వాంటో సి2 - రూ.6.06 లక్షలు
- మహీంద్రా క్వాంటో సి4 - రూ.6.61 లక్షలు
- మహీంద్రా క్వాంటో సి6 - రూ.7.14 లక్షలు
- మహీంద్రా క్వాంటో సి8 - రూ.7.67 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








