ఫిబ్రవరి 8న విడుదల కానున్న మహీంద్రా మినీ జైలో

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ జైలో విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఫేస్‌లిఫ్ట్ జైలోను కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ టీజర్ వెబ్‌సైట్‌ను కంపెనీ ప్రారంభించింది. మనుషులు సన్నబడటానికి, బట్టతలపై వెంట్రుకలు రావడానికి ఉపయోగించే ముందు, తర్వాత (బిఫోర్, ఆఫ్టర్) క్యాంపైన్ స్కీమ్‌తో కంపెనీ ఓ టీజర్‌ను విడుదల చేసింది.

కొత్త జైలో ముందువైపు డిజైన్‌లో అనేక మార్పులు చేయడం జరిగింది. కొత్త హెడ్‌లైట్స్, సరికొత్త గ్రిల్ చూడటానికి మహీంద్రా ఎక్స్‌యూవీ500 నుండి స్ఫూర్తి పొందినట్లుగా అనిపిస్తాయి. బోనెట్, విశాలమైన ముందు బంపర్‌లను కూడా మార్చడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న జైలో పోల్చుకుంటే, కొత్త జైలో పరిమాణంలో చిన్నదిగా ఉన్నందు వల్ల దీని ఇంటిరీయర్స్‌లో కూడా అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మినీ జైలోకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, ఈ ఒక్క రోజు ఓపికపట్టక తప్పదు మరి.

More from DriveSpark

Article Published On: Monday, February 6, 2012, 19:04 [IST]
English summary
With the MPV segment set to get hotter with the arrival of five new models, the car that set the sector ablaze with its style, space and comfort, the Mahindra Xylo is set for a refreshed look. Reports say the face lifted Mahindra Xylo MPV will be unveiled by Mahindra on February 8th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+