స్విఫ్ట్‌కు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2012 అవార్డు

భారతదేశంలో రెండుసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న చిన్న కారు స్విఫ్ట్ కావడం విశేషం. గడచిన 2006వ సంవత్సరంలో మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు మొదటిసారి ఈ అవార్డు లభించింది. గడచిన ఆరేళ్లలో దాదాపు మొత్తం 6 లక్షలకు పైగా స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి. గడచిన సంవత్సరం ఆగస్టు నెలలో విడుదలైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు కూడా మంచి ప్రజాదరణ లభిస్తోంది.


Click it and Unblock the Notifications








