పోర్షే కెయిన్నే ఎస్‌యూవీ హెడ్‌లైట్స్ సమస్య: రీకాల్

జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే అందిస్తున్న అత్యంత ప్రాచుర్యం పొందిన లగ్జరీ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) పోర్షే కెయిన్నేను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. హెడ్‌లైట్‌లో తలెత్తున్న సమస్యల కారణంగా ఈ కార్లను వెనక్కు పలిపిస్తున్నామని ఇండియాలో విక్రయించిన మోడళ్లు కూడా ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

ఇండియాలో విక్రయించిన మొత్తం 483 కెయిన్నే ఎస్‌యూవీలు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. హెడ్‌లైట్ లాకింగ్ మెకానిజంలో లోపం కారణంగా కంపెనీ ఈ రీకాల్‌ను ప్రకటించింది. భారత మార్కెట్లో పోర్షే కెయిన్నే ఐదు వెర్షన్లలో లభ్యమవుతుంది. కెయిన్నే, కెయిన్నే డీజిల్, కెయిన్నే ఎస్, కెయిన్నే ఎస్ హైబ్రిడ్, కెయిన్నే టర్బో వెర్షన్లలో ఇది లభిస్తుంది. భారత మార్కెట్లో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు ఈవిధంగా ఉన్నాయి.

* పోర్షే కెయిన్నే - రూ.6,717,000/-
* పోర్షే కెయిన్నే డీజిల్ - రూ.6,499,000/-
* పోర్షే కెయిన్నే ఎస్ - రూ.7,930,000/-
* పోర్షే కెయిన్నే ఎస్ హైబ్రిడ్ - రూ.7,597,000/-
* పోర్షే కెయిన్నే టర్బో - రూ.12,817,000/-

More from DriveSpark

Article Published On: Tuesday, February 28, 2012, 15:13 [IST]
English summary
German sports carmaker Porsche has announced the recall of about one lakh units of its highest selling model, the Cayenne SUV. 483 units of these recalled models are in India. The company in its statement has said it will recall these cars to rectify a faulty headlights.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+