రీనాల్ట్-నిస్సాన్ జేవీ నుంచి 500 కొత్త ఉద్యోగాలు

Renault-Nissan Jobs
ఫ్రాన్స్‌కు చెందిన రీనాల్ట్, జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీల ఇండియన్ జాయింట్ వెంచర్ "రీనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" (ఆర్ఎన్ఏఐపిఎల్) వచ్చే మార్చి నెల నాటికి భారత మార్కెట్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్త 500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

తమ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 4,00,000 యూనిట్లను పెంచనున్నామని, ఇందుకు 700 మంది వ్యక్తులు అవసరం అవుతారని, ఇందులో 200 మందిని ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల నుంచి నియమించుకుంటామని, కొత్తగా మరో 500 మందిని నియమిస్తామని రీనాల్ట్-నిస్సాన్ జేవీ ఉన్నత ఉపాధ్యక్షుడు కోజి టాకేయ్ అన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, January 28, 2012, 12:28 [IST]
English summary
Renault-Nissan joint venture Renault Nissan Automotive India Pvt. Ltd. will double its capacity by March and hire around 500 persons, company senior vice president Koji Takei said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+