స్కొడా ఆటో ఇండియాకు కొత్త ఎమ్‌డిగా సుధీర్ రావు

Sudhir Rao
స్కొడా ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా సుధీర్ రావు (52 ఏళ్లు)ను ఎన్నుకున్నామని, ఈయన నియామకం మార్చి 1, 2012 నుండి అమలులోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. సుధీర్ రావును ఎమ్‌డిగా నియమించుకోవడం తమకెంతో గర్వంగా ఉందని స్కొడా ఆటో సీఈఓ విన్‌ఫ్రైడ్ వాలంద్ అన్నారు.

ఆటోమొబైల్స్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఈయను అనేక సంవత్సరాల అనుభవం కలిగి ఉందని, ఈయనకు భారత మార్కెట్ గురించి పూర్తిగా తెలుసునని, సుధీర్ రావు ఆధ్వర్యంలో స్కొడా ఆటో ఇండియా అత్యున్నత శిఖరాలకు ఎదగగలదని ఆశిస్తున్నామని వాలంద్ తెలిపారు. సుధీర్ రావు స్కొడా ఆటో ఇండియాలో చేరడానికి ముందుకు రీనాల్ట్ ఇండియాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసే వారు. ఈ ఏడాది ఆరంభంలో ఈ పదవికి ఆయన రాజీనామా చేశారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 31, 2012, 15:00 [IST]
English summary
Skoda Auto India Pvt Ltd has appointed Mr. Sudhir Rao as its new Managing Director for its Indian operations. "We are very pleased to be hiring Sudhir Rao as managing director (MD) for Skoda Auto India” the CEO of Skoda Auto India Mr. Winfred Vahland said. “Rao is a top automobile manager with many years of experience along with an international background. He also knows the Indian market perfectly. Under his responsibility, Skoda Auto India will vigorously continue its successful evolution of the past ten years and further consolidate its good position.” he added.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+