చడి చప్పుడు లేకుండా ఫ్యాబియ స్కౌట్‌ను లాంచ్ చేసిన స్కొడా

Fabia Scout
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కొడా ఇండియా (ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్) చడి చప్పుడు లేకుండా మరో సరికొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్కొడా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు ఫ్యాబియాలో "ఫ్యాబియా స్కౌట్" అనే పేరుతో ఓ సరికొత్త వేరియంట్ స్కొడా ఇండియా మార్కెట్‌కు పరిచయం చేసింది.

పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ప్యాభియా స్కౌట్ లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ ఫ్యాబియా స్కౌట్‌లో 1.2 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇకపోతే డీజిల్ వేరియంట్ ఫ్యాబియా స్కౌట్‌లో 1.2 లీటర్ టిడిఐ సిఆర్ డీజిల్ ఇంజన్ అమర్చారు. ఈ రెండు ఇంజన్లు కూడా గరిష్టంగా 75 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయనున్నాయి. వీటి ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర ధరలు ఈ విధంగా ఉన్నాయి:

స్కొడా ఫ్యాబియా స్కౌట్ ధరలు:
* స్కొడా ఫ్యాబియా స్కౌట్ పెట్రోల్ - రూ.6.67 లక్షలు
* స్కొడా ఫ్యాబియా స్కౌట్ డీజిల్ - రూ.7.96 లక్షలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌కు ఎగువన మరిన్ని అధనపు ఫీచర్లు జోడించి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా స్కొడా ఇండియా ఈ ఫ్యాబియా స్కౌట్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 25, 2012, 11:25 [IST]
English summary
Skoda India has silently launched the Skoda Fabia Scout in India on 24th April 2012. Skoda Fabia Scout come with 1.2 Litre MPI Petrol engine and 1.2 Litre TDI CR Diesel engine. Petrol variant priced at Rs. 6.67 Lakhs and the Diesel variant priced at Rs. 7.96 Lakhs (both prices are ex-showroom Maharashtra).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+