ఫిబ్రవరిలో 25 శాతం పెరిగిన టాటా గ్లోబల్ సేల్స్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ మద్దతుతో గ్లోబల్ మార్కెట్లో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తన హవాను కొనసాగిస్తుంది. టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఫిబ్రవరి నెలలో టాటా మోటార్స్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్త అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది 1,27,318 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన సంవత్సరం ఇదే నెలలో కంపెనీ మొత్తం గ్లోబల్ సేల్స్ 69,461 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం గ్లోబల్ అమ్మకాలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 32,257 యూనిట్లుగా ఉన్నాయి. జేఎల్ఆర్ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీకు మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుండటంతో అమ్మకాలు జోరందుకున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 16, 2012, 17:31 [IST]
English summary
The Tata Motors Group global wholesales, including Jaguar Land Rover, were 127,318 nos., in February 2012, higher by 24% over February 2011. Cumulative sales for the fiscal are 1,112,518, higher by 15% compared to the corresponding period in 2010-11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+