వాణిజ్య వాహనాల ధరలను భారీగా పెంచిన టాటా మోటార్స్

Tata Motors Price Hike
ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న అన్ని వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో వానాలు, షాషీ (ఛాస్సిస్)లపై ఎక్సైజ్ సుంఖాలను పెంచడంతో తమ వాణిజ్య వాహనాల ధరలను 2-3 శాతం మేర పెంచుతున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్) రవి పిషరోడి తెలిపారు.

ఈ ధరల పెంపు మార్చి 17 నుండి అమలులోకి వస్తుందని ఆయన వివరించారు. తాజా ధరల పెంపుతో టాటా మోటార్స్ అందిస్తున్న వాణిజ్య వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.5,000 నుండి రూ.60,000 వరకూ పెరగనున్నాయి. వాహనాల డిమాండ్‌పై ధరల పెంపు ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. సమీప భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా అమ్మకాలపై ప్రభావాన్ని చూపుతుందని, ఈ పరిస్థితి సద్దుమణగటానికి కనీసం 4-6 నెలల సమయం పడుతుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 29, 2012, 18:36 [IST]
English summary
India's largest commercial vehicles manufacturer Tata Motors said it has hiked the prices of its entire range of commercial vehicles ranging from Rs 5,000 to Rs 60,000 depending upon different models following excise duty hike in the Budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+