సరికొత్త మాంజా క్లబ్ క్లాస్‌ను విడుదల చేసిన టాటా మోటార్స్
పండుగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న మాంజా సెడాన్‌లో ఓ సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. 'టాటా మాంజా క్లబ్' పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ సాధారణ వేరియంట్‌తో పోల్చుకుంటే విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండనుంది.
టాటా మాంజా క్లబ్ క్లాస్ ఫీచర్లు:
శ్రేణిలో కెల్లా ఉత్తమమైన క్యాబిన్ స్పేస్, విలాసవంతమైన ఇంటీరియర్స్, రిచ్ ఇటాలియన్ లెథర్ సీట్స్, పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఇన్-బిల్ట్ జిపిఎస్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీ-మీడియా ఇంటర్‌ఫేస్, కాంట్రాస్ట్ రూఫ్, 8 స్ప్లిట్-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి స్టయిలింగ్ ఫీచర్లు కొత్త టాటా మాంజా క్లబ్ క్లాస్ సొంతం.
టాటా మాంజా క్లబ్ క్లాస్‌లో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన 90 పిఎస్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్, సఫైర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించారు. క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ లీటర్ డీజిల్‌కు 21.02 కి.మీ. మైలేజీని, సఫైర్ పెట్రోల్ ఇంజన్ లీటర్ పెట్రోల్‌కు 13.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కారు భద్రతకు మరింత సురక్షితను చేకూర్చి పెడుతాయి.

టాటా మాంజా క్లబ్ క్లాస్ ధరలు:
సఫైర్ పెట్రోల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 5.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా క్వాడ్రాజెట్ డీజిల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్ ఫీచర్లు:
శ్రేణిలో కెల్లా ఉత్తమమైన క్యాబిన్ స్పేస్
విలాసవంతమైన ఇంటీరియర్స్
రిచ్ ఇటాలియన్ లెథర్ సీట్స్
పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్
ఇన్-బిల్ట్ జిపిఎస్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీ-మీడియా ఇంటర్‌ఫేస్
కాంట్రాస్ట్ రూఫ్
8 స్ప్లిట్-స్పోక్ అల్లాయ్ వీల్స్

టాటా మాంజా క్లబ్ క్లాస్ మైలేజ్:
టాటా మాంజా క్లబ్ క్లాస్‌లో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన 90 పిఎస్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్, సఫైర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించారు. క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ లీటర్ డీజిల్‌కు 21.02 కి.మీ. మైలేజీని, సఫైర్ పెట్రోల్ ఇంజన్ లీటర్ పెట్రోల్‌కు 13.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లు:
కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కారు భద్రతకు మరింత సురక్షితను చేకూర్చి పెడుతాయి.

టాటా మాంజా క్లబ్ క్లాస్ కలర్స్, వేరియంట్స్:
టాటా మాంజా క్లబ్ క్లాస్ ఇన్ఫినిటీ బ్లాక్ (కొత్త కలర్), టైరియాన్ వైన్, లేజర్ రెడ్, క్యాస్టల్ గ్రే, డ్యూ వైట్ మరియు జెట్ సిల్వర్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఎల్ఎస్, ఎల్ఎక్స్, విఎక్స్, ఈఎక్స్ఎల్ (లెథర్ వేరియంట్) అనే ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్ సర్వీసింగ్:
టాటా మాంజా క్లబ్ క్లాస్ యజమానుల కోసం కంపెనీ ఓ ప్రత్యేక సర్వీస్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో టాటా మాంజా క్లబ్ క్లాస్ కార్లను అటెండ్ అయ్యేందుకు కంపెనీ డెడికేటెడ్ మేనేజర్లను అపాయింట్ చేసింది. ఈ కొత్త కారు 2 ఏళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది).
టాటా మాంజా క్లబ్ క్లాస్ ఇన్ఫినిటీ బ్లాక్ (కొత్త కలర్), టైరియాన్ వైన్, లేజర్ రెడ్, క్యాస్టల్ గ్రే, డ్యూ వైట్ మరియు జెట్ సిల్వర్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఎల్ఎస్, ఎల్ఎక్స్, విఎక్స్, ఈఎక్స్ఎల్ (లెథర్ వేరియంట్) అనే ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. సఫైర్ పెట్రోల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 5.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా క్వాడ్రాజెట్ డీజిల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
టాటా మాంజా క్లబ్ క్లాస్ యజమానుల కోసం కంపెనీ ఓ ప్రత్యేక సర్వీస్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో టాటా మాంజా క్లబ్ క్లాస్ కార్లను అటెండ్ అయ్యేందుకు కంపెనీ డెడికేటెడ్ మేనేజర్లను అపాయింట్ చేసింది. ఈ కొత్త కారు 2 ఏళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది).


Click it and Unblock the Notifications








