మళ్లీ బిగ్‌ బజార్‌కు వెళ్లి టాటా మోటార్స్.. ఈసారి దేనికోసం..

Tata Indigo ecs
గతంలో టాటా నానో అమ్మకాలు పెంచుకునేందుకు గానూ టాటా మోటార్స్, ప్రముఖ రీటైల్ చైన్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టాటా మోటార్స్ తాజాగా మరోసారి ఫ్యూచర్ గ్రూప్‌తో దోస్తీ కట్టింది.

అయితే, ఈసారి మాత్రమా బుజ్జి కారు టాటా నానో కోసం కాదు. టాటా మోటార్స్ అందిస్తున్న లీటరుకు 25 కి.మీ. మైలేజీనిచ్చే "ఇండిగో ఈసిఎస్" సెడాన్ ప్రచారం బిగ్‌బజార్‌లో కంపెనీ ఓ ప్రత్యేక క్యాంపైన్‌ను ప్రారంభించింది.

టాటా నానో కారు కోసం గతంలో దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ బజార్ అవుట్‌లెట్లలో నిర్వహించిన క్యాంపైన్ విజయవంతం కావడంతో ఇండిగో ఈసిఎస్ సెడాన్ కోసం ఇదే తరహా క్యాంపైన్‌ను టాటా మోటార్స్ చేపట్టింది.

ఇందులో భాగంగా.. బిగ్ బజార్ షాపింగ్ మాల్స్‌లో ఇండిగో ఈసిఎస్ కారు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్యానెర్లను ప్రదర్శిస్తూ టాటా మోటార్స్ కస్టమర్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రధానంగా టాటా మోటార్స్ ఈ మోడల్‌ యొక్క మైలేజ్‌ను ప్రస్తావిస్తూ "25 కా తఢాకా" అంటోంది.

More from DriveSpark

Article Published On: Friday, February 10, 2012, 19:26 [IST]
English summary
Tata Motors had partnered with Future Group again to promote India's most fuel efficiency car Tata Indigo eCs. Earlier also Tata Motors promoted its small car Tata Nano at Big Bazaar outlets across the Country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+