సుమో వాహనాల కోసం టాటా మోటార్స్ స్పెషల్ క్యాంప్

మీరు టాటా సుమోను ఉపయోగిస్తున్నారా.. అయితే, మీకిది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. టాటా మోటార్స్ లిమిటెడ్ ప్రస్తుతం టాటా సుమో కోసం ఓ ప్రత్యేక సర్వీస్ క్యాంపైన్‌ను నిర్వహిస్తోంది. ఈ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా టాటా సుమో, సుమో విక్టా, సుమో గ్రాండే, సుమో గోల్డ్ ఎమ్‌యూవీలను కంపెనీ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా తనిఖీ చేసు ఏవైనా లోపాలుంటే తెలియజేస్తుంది.

"సుమో కేర్ క్యాంప్" పేరుతో జరుగుతున్న ఈ క్యాంపైన్ ఫిబ్రవరి 17, 18, 19వ తేదీలలో అన్ని అధృత టాటా సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్ క్యాంపై హైలైట్స్ ఇలా ఉన్నాయి.

* ఫ్రీ వెహికల్ చెకప్
* లేబర్ ఛార్జీపై 10 శాతం తగ్గింపు
* విడిభాగాల(స్పేర్ పార్ట్స్)పై 5 శాతం తగ్గింపు
* ఏఎమ్‌సి, ఇంటీరియర్ ఎన్‌రిచ్‌మెంట్, ఎక్స్‌టెండెడ్ వారంటీలపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ఇదే కాకుండా ఎక్సేంజ్ ఫెసిలిటీని కూడా అందుబాటులో ఉంచినట్లు టాటా మోటార్స్ ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది. ప్రతి సర్వీస్‌పై ఓ ఉచిత బహుమతిని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ సర్వీస్ క్యాంప్‌కు సంబంధించి మరిన్ని వివరాలకు టాటా సుమో డాట్‌కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 1800 209 7979 టోల్ ఫ్రీ నెంబర్‌పై ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, February 18, 2012, 16:05 [IST]
English summary
Tata Motors is running a special camp for the Tata Sumo MUV on February 17th, 18th and 19th across 281 authorized dealerships. The Tata Sumo Care Camp will provide comprehensive service along with a 15% discount on labour charges and 5% discount on spare parts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+