ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే కార్లు

Maruti Alto
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఏంటనగానే... టక్కున మారుతి సుజుకి ఆల్టో అని సమాధానం చెబితే మీరు కారులో కాలేసినట్లే.. ఎందుకంటే, తాజా నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న "గోల్ఫ్" కారు నిలిచింది. గడచిన సంవత్సరం(2011)లో ఏకంగా 4,84,547 గోల్ఫో కార్లు అమ్ముడయ్యాయి.

అలాగే, ఈ జాబితాలో రెండో స్థానం కూడా ఫోక్స్‌వ్యాగన్‌కే దక్కింది. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న మరో చిన్న కారు "పోలో" ఈ స్థానాన్ని తన్నకుపోయింది. 2011లో మొత్తం 3,56,490 పోలో కార్లు అమ్ముడయ్యాయి. ఇక మూడో స్థానంలో 348,465 అమ్మకాలను సొంతం చేసుకుని ఫోర్డ్ బి-ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన ఫోర్డ్ ఫియస్టా సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కారు నిలిచింది.

ఈ టాప్ 3 కార్లలో రెండు మోడళ్లు (గోల్ఫ్ మినహా) భారత మార్కెట్లో లభ్యమవుతున్నవే కావటం విశేషం. ఇకపోతే మారుతి సుజుకి నుండి లభిస్తున్న ఆల్టో కారు కేవలం భారత మార్కెట్లోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. 2011లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3,11,367 యూనిట్ల అమ్మకాలతో ఆల్టో ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. మరి ఆల్టో నా మజాకా..!!

More from DriveSpark

Article Published On: Saturday, January 28, 2012, 13:39 [IST]
English summary
The Volkswagen Golf has crowned the world's largest selling car with a whopping 4,84,547 units sold in 2011. Second place also bagged Volkswagen, Company sold 3,56,490 Polo cars in 2011. The all new Ford Fiesta sedan and hatchback versions, built on the B-platform got third place with 348,465 cars and Maruti Suzuki Alto has bagged 5th place with sales of over 3,10,000 units in the same year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+