డిసెంబర్‌లో 8.45 శాతం పెరిగిన వాహన అమ్మకాలు

గడచిన డిసెంబర్ నెలలో వాహన అమ్మకాలు పర్వాలేదనిపించుకున్నాయి. స్టాక్ క్లియరెన్స్, ఫెస్టివల్ ఆఫర్లంటూ అమ్మకపుదారులు వేసిన పథకాలు సానుకూల ఫలితాలినిచ్చాయి. డిసెంబర్ 2012 నెలలో అన్ని వాహన విభాగాల్లో కలిపి అమ్మకాలు 8.45 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఈ సమయంలో మొత్తం అమ్మకాలు 14,13,709 యూనిట్లుగా నమోదయ్యాయి.

డిసెంబర్ 2010లో ఇవి 13,03,516 యూనిట్లుగా ఉన్నట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. విభాగాల (సెగ్మెంట్స్) వారీగా చూస్తే మొత్తం దేశీయ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.49 శాతం వృద్ధిని సాధించి 1,46,856 యూనిట్ల నుండి 1,59,325 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 7.27 శాతం వృద్ధిని సాధించి 7,53,102 యూనిట్ల నుండి 8,07,829 యూనిట్లకు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 11, 2012, 18:38 [IST]
English summary
Total vehicles sales across categories grew by 8.45 percent in the month of December at 14,13,709 units from 13,03,516 units in December 2010, the Society of Indian Automobile Manufacturers (SIAM) said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+