పాపులర్ టాక్సీగా మారిపోయిన టొయోటా ఎతియోస్

ఒకప్పుడు టాక్సీ అనగానే అంబాసిడర్ కారు గుర్తుకు వచ్చేది. ఆ తర్వాతి టాటా మోటార్స్ పరిచయం చేసి ఇండికా, సుమోలు టాక్సీ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే, ప్రస్తుతం టాక్సీ అనడానికి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ అంటూ ఏమీ లేదు. దాదాపు మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని కార్లను టాక్సీలుగా ఉపయోగించుకుంటున్నారు.

టాక్సీ వినియోగించే ప్రయాణికులు కూడా మరింత సౌకర్యాన్ని కోరుకుంటుండటంతో టాక్సీ కంపెనీలు, వారి అవసరాలు తగ్గట్లుగా చీప్ కార్ల నుండి లగ్జరీ కార్ల వరకూ టాక్సీలను అందిస్తున్నారు. అయితే, తాజాగా.. టాక్సీ సెగ్మెంట్లో హాట్ బ్రాండ్‌గా మారిన కారు టొయోటా ఎతియోస్. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఎతియోస్ ఇప్పుడు టాక్సీ సెగ్మెట్లో దూసుకుపోతుంది.

ఎంట్రీ లెవల్ సెడాన్, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లలో సరసమైన ధరకే లభిస్తున్న ఎతియోస్ సెడాన్, లివా హ్యాచ్‌బ్యాక్ కార్లను టాక్సీలుగా ఉపయోగించే వారి సంఖ్య అధికమైంది. ప్రధానంగా మెట్రో నగరాల్లో వీటిని ఇలా టాక్సీలుగా ఉపయోగించే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్లో ఇతర సెడాన్లతో పోల్చుకుంటే ఎతియోస్ మంచి ధరతో పాటు, సౌకర్యవంతమైన ఫీచర్లను, విశాలమైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉండటంతో, మంచి మైలేజీని కూడా ఇస్తుండటంతో ఎతియోస్ టాక్సీ మార్కెట్లో నిలదొక్కుకోగలుగుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 5, 2012, 18:17 [IST]
English summary
The Indian taxi segment which was once considered the bastion of Tata Motors with the Sumo and the Indica being the major players is now seeing the arrival of new models. Taxi operators are now diversifying their fleets considering the requirements of clients. The latest vehicle to become popular in this segment is the Toyota Etios sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+