టొయోటా నుండి సరికొత్త ల్యాండ్ క్రూజర్ 200 ఎస్‌యూవీ

కొత్త టొయోటా ల్యాండ్ క్రూజర్ 200లో ఉండే ఫీచర్లు:
* కొత్త వీ-4.5 లీటర్ డీజిల్ ఇంజన్
* లో స్పీడ్ డ్రైవింగ్, హై స్పీడ్ డ్రైవింగ్‌లపై దృష్టిసారించి, దానికి అనుగుణంగా పనిచేసే 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్.
* అడ్వాన్స్‌డ్ కెడిఎస్ఎస్ (కైనెటిక్ డైనమిక్ సస్పెన్షన్ సిస్టమ్), అడ్వాన్స్‌డ్ క్రాల్ కంట్రోలింగ్‌తో అభివృద్ధి చేసిన ఆఫ్-రోడింగ్ టెక్నాలజీ.
* వెహికల్ స్టెబిలిటీ, రైడిటీని పెంచేందుకు, ఫ్రేమ్‌ను మరింత పటిష్టం చేసేందుకు గానూ ఫ్రేమే స్ట్రక్చర్‌పై దృష్టిని సారించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం.
* కొత్తగా అభివృద్ధి చేసిన 4-వీల్ ఏహెచ్‌సి (ఆటోమేటిక్ హైట్ కంట్రోల్), ఇది భద్రత, విశ్వసనీయతలను పెంపుదల చేస్తుంది.
* మరింత విస్తరించబడిన, సౌకర్యవంతమై స్థలం.
* ఎక్స్టీరియర్ డిజైన్‌లో మార్పులు: హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్, సైడ్ స్ట్రైప్, అల్యూమినియం వీల్ డిజైన్, రియర్ కాంబినేషన్ ల్యాంప్ డిజైన్, ఎక్స్టీరియర్ కలర్.
* ఇంటీరియర్ డిజైన్‌లో మార్పులు: మీటర్ డిజైన్, సీటింగ్, వుడ్ గ్రెయిన్ ఆర్నమెంటేషన్, ఆర్నమెంటేషన్ ప్యానెల్ కలరింగ్, ఆడియో కంట్రోల్ ప్యానెల్ డిజైన్ ఛేంజ్.
ల్యాండ్ క్రూజర్ 200 ఎస్‌యూవీ ధరలు రూ.87,99,000/- నుండి రూ.89,55,000/- (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








