మూడో త్రైమాసికంలో టీవీఎస్ లాభం రూ.57 కోట్లు

గడచిన ఆర్థిక సంవత్సం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.55.75 కోట్లుగా ఉంది. ఇదే కాలానికి టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం ఆదాయం 7.02 శాతం వృద్ధిని సాధించి రూ.1,762.22 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1646.65 కోట్లుగా ఉంది.
ఇకపోతే మొత్త వాహన అమ్మకాలు స్వల్పంగా వృద్ధి చెంది 5.18 యూనిట్ల నుండి 5.19 యూనిట్లకు పెరిగాయి. అలాగే, కంపెనీ ఎగుమతులు 23.83 శాతం వృద్ధి చెంది 63,700 యూనిట్లు ఎగుమతి చేశామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications