బడ్జెట్ 2012-13: కార్లపై అధనపు భారం, ఇంపోర్టెడ్ కార్లు కాస్ట్లీ

Budget Hikes
ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే యూనియన్ బడ్జెట్ 2012-13లో ప్రభుత్వం ఆటో రంగాని షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చింది. నేడు పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన 81 బడ్జెట్ హైలైట్స్ ఇలా ఉన్నాయి.

* సర్వీస్ టాక్స్‌: 10 నుండి 12 శాతానికి పెంపు.

* ఎక్సైజ్ డ్యూటీ: 10 నుండి 12 శాతానికి పెంపు.

* పెద్ద కార్లపై ఎక్సైజ్ డ్యూటీ: 22 నుండి 27 శాతానికి పెంపు.

* మరింత భారం కానున్న సైకిళ్లు; సైకిళ్లపై కస్టమ డ్యూటీ 10 శాతం నుండి 30 శాతానికి పెంపు.

* ఇంపోర్టెడ్ కార్లు మరింత కాస్ట్లీ: విదేశాల నుండి దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంఖ 60 శాతం నుండి 75 శాతానికి పెంపు.

* హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లపై ఎక్సైజ్ సుంఖం మినహాయింపు.

నాలుగు మీటర్లు అంతకన్నా పొడవు ఉన్న కార్లను పెద్ద కార్లుగా పరిగణించి అధిక ఎక్సైజ్ సుంఖాన్ని (27 శాతం) వసూలు చేస్తారు. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవున్న కార్లను కాంపాక్ట్ (చిన్న) కార్లుగా పరిగణించి తక్కువ ఎక్సైజ్ సుంఖాన్ని (12 శాతం) వసూలు చేయడం జరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 16, 2012, 13:20 [IST]
English summary
The budget for the financial year 2012-13 has been presented by the finance minister Pranab Mukherjee.The most notable aspect of this year's budget was the increase in excise duty on large cars. The government has proposed to increase excise duty by two per cent from the current 22% to 27%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+