రిఫ్రెష్డ్ ఎక్స్‌సి60 ఎస్‌యూవీని విడుదల చేసిన వోల్వో

స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ వోల్వో ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న లగ్జరీ "వోల్వ్ ఎక్స్‌సి60"లో ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధర రూ.34.4 లక్షల నుండి రూ.37.4 లక్షల రేంజ్‌లో ఉంది. వోల్వో ఎక్స్‌సి60 ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగమతి చేసుకొని వోల్వో ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది

ఈ మోడల్‌పై దిగుమతి సుంఖం 100 శాతం ఉండటం కారణంగా దీని ధర కూడా అధికంగానే ఉంటుంది. ఈ కొత్త 2012 వెర్షన్ ఎక్స్‌సి 60 ఎస్‌యూవీలో 3-సిలిండర్ టర్బో డీజిల్ ఉంజన్‌ను ఉపయోగించారు. ఇది 163 బిహెచ్‌పిల శక్తిని, 400ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆల్-వీల్ (ఫోర్-వీల్) డ్రైవ్ ఆప్షన్‌ను కలిగి ఉండి, 6-స్పీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ఆడి క్యూ5, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 వంటి లగ్జరీ కార్లకు వోల్వో ఎక్స్‌సి60 గట్టి పోటీ ఇవ్వనుంది. ఇవి కాకుండా ఎస్‌60, ఎస్80 సెడాన్‌లను, ఎక్స్‌సి90 ఎస్‌యూవీలను కూడా వోల్వో భారత మార్కెట్లో ఆఫర్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 9, 2012, 18:58 [IST]
English summary
Volvo has launched the latest generation version of the XC60 premium crossover SUV in India. This new car is priced between Rs.34.4 lakhs and Rs.37.4 lakhs. It will compete against cars such as the Audi Q5, BMW X3 and the Mercedes-Benz GL Class.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+