వ్యాగన్ఆర్ ఇంజన్‌లో మంటలు...: డ్రైవర్‌ సజీవ దహనం

wagonr in fire
పూనేలో ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారు అగ్ని ప్రమాదం జరిగి సరిగ్గా వారం రోజులు కూడా కాకముందే ఢిల్లీ మరో వ్యాగన్ఆర్ అగ్నికి ఆహుతై డ్రైవర్ సజీవ దహనమైన సంఘటన వార్తల్లో గుప్పుమంది. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో శనివారం వేకువజామున ఓ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో కారులో ఉన్న 52-ఏళ్ల పవన్ కుమార్ గుప్తా మృతి చెందాడు.

గుప్తా కారును స్టార్ట్ చేయగానే ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, దాంతో కారులోని సెంట్రల్ లాకింగ్ యాక్టివేట్ కావడం డోర్లు, అద్దాలు లాక్ అయిపోవడం వలన ఆయన కారులోనే చిక్కుకుపోయి, కాలిన గాయాల కారణంగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఇంజన్‌ అయి ఉంటుందనే ఉద్దేశ్యంతో, నిపుణుల బృందం ఆ మేరకు దర్యాప్తు చేపట్టింది.

గడచిన వారంలో పూనేలోని ఎఫ్‌సి రోడ్డులో ఓ ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారు కూడా ఇలాగే మంటల్లో కాలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో స్థానికుల సాయంతో డ్రైవర్ 60 శాతం కాలిన గాయాలతో బయటపడ్డాడు. కానీ ఢిల్లీలో జరిగిన వ్యాగన్ఆర్ కారు ప్రమాదం రాత్రివేళలో జరగడం వలన డ్రైవర్‌ను రక్షించే అవకాశం లేకపోయినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే బర్నింగ్ కార్‌గా టాటా నానో దేశంలో సంచలన సృష్టిస్తుంగా, కొత్తగా స్విఫ్ట్ డిజైర్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కార్లు కూడా ఇలా అగ్ని ప్రమాదాల బారిన పడుతుండటంతో ఇటు వాహన చోదకులు, అటు కార్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 7, 2012, 17:32 [IST]
English summary
A Maruti Suzuki Wagon R caught fire by itself and eventually lead to the death of its owner and driver. The police who are investigating the case are yet to ascertain the reason behind the fire. The person killed in the incident is 52 years old Pawan Kumar Gupta, a marble dealer based in Delhi. The wagon R has reportedly burst in to flames when Mr Gupta was returning from the India Gandhi International airport on Saturday night.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+