సాబ్ కొనుగోలుకు బిడ్ దాఖలు చేసింది మేము కాదు: టాటా

దివాళ తీసిన స్వీడన్‌ ఆటోమొబైల్‌ కంపెనీ సాబ్ (SAAB)ను కొనుగోలు చేసేందుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ టెండరు దాఖలు చేసిందని వచ్చిన పుకార్లను ఆ సంస్థ ఛైర్మన్ రతన్ టాటా కొట్టిపరేశారు. సాబ్‌ను కొనుగోలు చేసందుకు గాను టాటా మోటార్స్ 350 మిలియన్‌ డాలర్ల చెల్లింపునకు సంసిద్ధత వ్యక్తం చేసిందంటూ పలు పత్రికలు, వెబ్‌సైట్లు కథనాలను ప్రచురించాయి.

దీనిపై రతన్ టాటా స్పందిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ఆటో కంపెనీ సాబ్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను దాఖలు చేసింది మరో ఇండియన్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా అని, తమ గ్రూపు కంపెనీ కాదని స్పష్టం చేశారు. జెనీవాలో జరుగుతున్న 82వ అంతర్జాతీయ ఆటోషోలో రతన్ టాటా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, దీనిపై స్పందించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రం నిరాకరిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 7, 2012, 16:55 [IST]
English summary
Tata Motors has declined that, they are not interested in buying troubled Swedish auto firm Saab. "We have not bid for SAAB, but another Indian company, Mahindra has," Tata told reporters here on the sidelines of the Geneva Motor Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+