2013 జెనీవా మోటార్ షో: సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

By Ravi

మారుతి సుజుకి అందిస్తున్న ఎస్ఎక్స్4 సెడాన్ ఇప్పుడు కొత్త అవతారమెత్తింది. మారుతి మాతృసంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఎస్‌ఎక్స్4లో ఓ సరికొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సుజుకి ఎస్‌ఎక్స్4 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఓ కాంపాక్ట్ క్రాసోవర్‌ను జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో కంపెనీ విడుదల చేసింది. గడచిన సంవత్సరంలో జరిగిన 2012 ప్యారిస్ మోటార్ షోలో సుజుకి ఆవిష్కరించిన ఎస్-క్రాస్ కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్ రూపమే ఈ ఎస్ఎక్స్4 క్రాసోవర్.

ఈ రెండవ తరం సుజుకి ఎస్ఎక్స్4 4.30 మీటర్ల పొడవును, 1.76 మీటర్ల వెడల్పును, 1.575 మీటర్ల ఎత్తును కలిగి ఉండి మంచి ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ఇదివరకటి ఎస్ఎక్స్4 బూట్ స్పేస్‌తో (270 లీటర్లు) పోల్చుకుంటే కొత్త ఎస్ఎక్స్4 బూట్ స్పేస్ (430 లీటర్లు) అధికంగా ఉంటుంది. పెద్ద హెడ్‌ల్యాంప్స్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, డబుల్ స్లైడింగ్ సన్‌రూఫ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్ ఇటు టూ-వీల్ డ్రైవ్ అటు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

అంతేకాకుండా, సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్ నాలుగు ప్రత్యేక డ్రైవింగ్ మోడ్‌లతో లభ్యమవుతుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. రెండింటిలోనూ 1.6 లీటర్ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను ఉపయోగించారు. డీజిల్ వెర్షన్‌లో వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, డీజిల్ వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. రెండింటిలోనూ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షనల్‌గా లభిస్తుంది.

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

సుజుకి ఎస్ఎక్స్4 క్రాసోవర్

More from DriveSpark

Article Published On: Thursday, March 7, 2013, 17:40 [IST]
English summary
Japanese carmaker Suzuki Motor Corporation has launched its new Suzuki SX4 compact crossover at the Geneva Motor Show 2013. Suzuki SX4 Crossover is production version of the S-Cross concept, which was previewed at 2012 Paris Motor Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+