మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ విడుదల

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సెడాన్ 'మహీంద్రా వెరిటో'లో కంపెనీ సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. వెరిటోలో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ అనే టాప్-ఎండ్ వేరియంట్‌ను ఎమ్ అండ్ ఎమ్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వెరిటోతో పోల్చుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ వెరిటోలో మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్, కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సరికొత్త 2013 వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ సెడాన్‌ను కంపెనీ తయారు చేసింది.

కొత్త 2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ ఫీచర్లు:

  • లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్
  • విలాసవంతమైన ఇటాలియన్ లెథర్ సీట్స్
  • లెథర్ డోర్ ఇన్‌సెర్ట్స్
  • అల్లాయ్ వీల్స్
  • స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్ (డికాల్స్)
  • టచ్ స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్
  • బ్లూటూక్ సౌకర్యం కలిగిన మ్యూజిక్ సిస్టమ్
  • ఎగ్జిక్యూటివ్ బ్యాడ్జ్
  • బ్లూ విజన్ హెడ్‌ల్యాంప్స్

కొత్త 2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ సెడాన్ పెట్రోల్ మరియు టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇందులో యాంత్రిక పరంగా ఎలాంటి మార్పులు లేవు. పెట్రోల్ వెర్షన్‌ వెరిటోలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 75 హెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో దీని ధరను రూ.7.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది ఎక్స్‌క్లూజివ్ పెరల్ వైట్ కలర్‌లో లభ్యమవుతుంది.

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ ఎక్స్‌క్లూజివ్ పెరల్ వైట్ కలర్‌లో లభ్యమవుతుంది.

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్ (డికాల్స్)

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

విలాసవంతమైన ఇటాలియన్ లెథర్ సీట్స్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

లెథర్ డోర్ ఇన్‌సెర్ట్స్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

అల్లాయ్ వీల్స్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

టచ్ స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

బ్లూటూక్ సౌకర్యం కలిగిన మ్యూజిక్ సిస్టమ్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

2013 మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ ఎడిషన్

ఎగ్జిక్యూటివ్ బ్యాడ్జ్

More from DriveSpark

Article Published On: Tuesday, January 22, 2013, 17:31 [IST]
English summary
Mahindra and Mahindra Ltd (M and M), has launched the Verito Executive edition, a premium offering targeted primarily at corporate executives, professionals and businessmen. The new 2013 Mahindra Verito Executive edition has been competitively priced at Rs 7.75 lakh Ex-Showroom, Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+