బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల
ఇటీవలే అప్‌డేటెడ్ 7-సిరీస్ లగ్జరీ సెడాన్‌ను ప్రవేశపెట్టిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తాజాగా అప్‌డేటెడ్ 5-సిరీస్ లగ్జరీ కారును ఆవిష్కరించింది. రిఫ్రెష్ చేయబడిన స్టయిలింగ్, మరిన్ని ఇంజన్ ఆప్షన్లతో కూడిన సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త 5-సిరీస్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్‌లో అప్‌డేట్స్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను గమనించవచ్చు.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో స్టోరేజ్ స్పేస్‌ను పెంచామని కంపెనీ పేర్కొంది. ఇందులోని ఐడ్రైవ్ కంట్రోల్ స్క్రీన్ చుట్టూ క్రోమ్ స్ట్రిప్‌ను జోడించారు. అన్ని మోడళ్లలో జెనాన్ హైడ్‌లైట్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. అడాప్టివ్ ఎల్ఈడి హెడ్‌లైట్లను ఆప్షనల్‍గా ఆఫర్ చేస్తున్నారు. అలాగే కొత్త ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్స్ మరియు ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో కూడిన వింగ్ మిర్రర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బూట్ డోర్‌ను సలువుగా ఓపెన్/క్లోజ్ చేసుకునే విధంగా వెనుక బంపర్ క్రింద కాలితో ఆపరేట్ చేసేలా ఓ ఆప్షనల్ కంఫర్ట్ యాక్సెస్ సిస్టమ్‌ను ఈ కొత్త కారులో జోడించారు. ఆరెంజ్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌తో కూడిన క్యాబిన్ లైట్ కూడా ఆప్షనల్ ఫీచర్‌గా లభిస్తుంది. ఈ మోడల్ ఇంటర్నేషల్ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా ఎంట్రీ-లెవల్ డీజిల్ వేరియంట్ '518డి' ను జోడించారు. ఇందులో అమర్చిన ఫోర్-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 143 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేదు.
మరి ఈ బిఎమ్‌డబ్ల్యూ బ్యూటీపై ఓ కన్నేద్దాం రండి..!

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

2014 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్



Click it and Unblock the Notifications








