అప్‌గ్రేడెడ్ 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఆవిష్కరణ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తాజాగా అభివృద్ధి చేసిన తమ కొత్త, సౌకర్యవంతమైన, విశాలవంతమై, సమర్థవంతమైన మరియు సురక్షితమైన ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌ను ఆవిష్కరించింది. గతంలో 2007లో మెర్సిడెస్ బెంజ్ ప్రవేశపెట్టిన ఇదివరకటి తరం ఎస్-క్లాస్‌ను ఈ కొత్త తరం ఎస్-క్లాస్‌తో కంపెనీ భర్తీ చేయనుంది. అంతేకాకుండా, మెర్సిడెస్ బెంజ్ నిలిపివేసి మేబ్యాక్ బ్రాండ్ 57 మరియు 62 లీమోజైన్ మోడళ్లను ఈ కారుతో రీప్లేస్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ తమ ఎస్-క్లాస్ లగ్జరీ కారును ఐదు విభిన్న వేరియంట్లలో (షార్ట్ వీల్‌బేస్ సెలూన్, లాంగ్ వీల్‌బేస్ సెలూన్, ఎక్స్‌ట్రా లాంగ్ వీల్‌బేస్ సెలూన్, కూపే మరియు క్యాబ్రియోలెట్) ఉత్పత్తి చేయనున్నారు. 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ సెలూన్‌‌లో క్రోమ్ క్రోటింగ్ ట్రెడిషనల్ గ్రిల్, పెద్ద హెడ్‌ల్యాంప్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్, ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, ఆకట్టునే డిజైన్, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్స్ వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలువనున్నాయి.

ఈ కారు పెట్రోల్, పెట్రోల్-ఎలక్ట్రిక్, డీజిల్ మరియు డీజిల్-ఎలక్ట్రిక్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ ఇంజన్లు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి. ఎస్350 బ్లూటెక్ వేరియంట్‌లో 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్‌ను అమర్చారు, ఇది గరిష్టంగా 254 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే ఎస్300 బ్లూటెక్ హైబ్రిడ్ వేరియంట్‌లో 204 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 2.1 లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్ మరియు 20 కి.వా. ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇవి రెండు కలిపి గరిష్టంగా 228 బిహెచ్‌‍పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

పెట్రోల్ వెర్షన్ 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ సెలూన్‌లో (ఎస్500) 449 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే అప్‌గ్రేడెడ్ 4.7 లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. 530 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 5.5 లీటర్, వి12 ఇంజన్ కలిగిన మరొక పెట్రోల్ వెర్షన్ ఎస్600 మోడల్‌ను కూడా కంపెనీ త్వరలో విడుదల చేసే ఆస్కారం ఉంది. ఈ మోడల్ ఇండియాకు రావాలంటే మరో ఏడాది పాటు వేచి చూడాల్సిందే మరి. అయితే, ఈలోపుగా ఈ లగ్జరీ భామ అందాలపై ఓ కన్నేసొద్దాం రండి..!

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2013, 15:47 [IST]
English summary
The 2014 model year Mercedes Benz S-Class is one car we could write a small book about. That should give you an idea about the work that must have gone into the development of the luxury sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+